Film Mantra's user profile page. Match highlights, posts and more on site!

“”

 Report User

Highlights

తొలిరోజు పడిలేచిన భారత్‌, ఆస్ట్రేలియా 277/6 | India vs Australia Second Domain Test Match Day 1
తొలిరోజు పడిలేచిన భారత్‌, ఆస్ట్రేలియా 277/6 | India vs Australia Second Domain Test Match Day 1

టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(16 బ్యాటింగ్‌; 34 బంతుల్లో 2 ఫోర్లు), ప్యాట్‌ కమిన్స్‌(11 బ్యాటింగ్‌; 29 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నారు.  #India #Australia #2ndTest

Australia vs India Second Domain Test Match Day 1 | Hanuma Vihari Two Wicktes
Australia vs India Second Domain Test Match Day 1 | Hanuma Vihari Two Wicktes

పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి క్రీజులో పాతుకుని భారీ స్కోరు దిశగా సాగుతున్న ఓపెనర్ మార్కస్ హ్యారిస్‌(70, 141 బంతుల్లో 10 ఫోర్లు)ను ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి పెవిలియన్‌కు పంపాడు. #HanumaVihari #India #Australia

పాపం. ధావన్ అసంతృప్తి | Disappointed Shikhar Dhawan | India vs Australia Test Team |
పాపం. ధావన్ అసంతృప్తి | Disappointed Shikhar Dhawan | India vs Australia Test Team |

Team India opener Shikhar Dhawan was not included in the 18-man squad for the upcoming four-match Test series against Australia scheduled to commence from December 6. #India #ShikharDhawan

England vs Srilanka 3rd Test | 12 నోబాల్స్ వేస్తే.. అంపైర్ గుర్తించింది రెండే..!
England vs Srilanka 3rd Test | 12 నోబాల్స్ వేస్తే.. అంపైర్ గుర్తించింది రెండే..!

సాధారణంగా ఏ క్రికెట్ మ్యాచ్‌లో అయినా.. అంపైర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. బౌలర్, ఫీల్డర్, బ్యాట్స్‌మెన్ ఎవరు తప్పు చేసిన గుర్తించాల్సిన బాధ్యత అంపైర్లపై ఉంటుంది. కానీ ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం అంపైర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మ్యాచ్‌లో ఓ స్పిన్నర్ ఏకంగా 12 నోబాల్స్ వేస్తే.. వాళ్లు కేవలం రెండింటినే.. నోబాల్స్‌గా ప్రకటించారు. #Srilanka #England #Sandakan

India vs Australia 3rd T20I Krunal Pandya | విమర్శలకి వికెట్లతో బదులిచ్చిన కృనాల్..!
India vs Australia 3rd T20I Krunal Pandya | విమర్శలకి వికెట్లతో బదులిచ్చిన కృనాల్..!

ఆస్ట్రేలియా‌ పర్యటన ఆరంభంలోనే పేలవ బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కొన్న భారత స్పిన్నర్ కృనాల్ పాండ్య.. మూడో మ్యాచ్‌కే అద్భుతంగా పుంజుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్య.. 36 పరుగులిచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు.  #India #Australia #3rdT20I #KrunalPandya

India vs Australia 3rd T20I Kohli Batting Highlights | కోహ్లీ ముందు బెడిసికొట్టిన ఆసీస్ వ్యూహం..!
India vs Australia 3rd T20I Kohli Batting Highlights | కోహ్లీ ముందు బెడిసికొట్టిన ఆసీస్ వ్యూహం..!

సిడ్నీ వేదికగా ఈరోజు ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు ఆస్ట్రేలియా వ్యూహం బెడిసికొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (61 నాటౌట్: 41 బంతుల్లో 4x4, 2x6) అర్ధశతకం బాదడంతో భారత్ జట్టు 19.4 ఓవర్లలోనే 168/4తో లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో.. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమవగా..  #India #Australia #ViratKohli

India vs Australia 3rd T20I Match Full Highlights | కసితో పోరాడి భారత్‌ను గెలిపించిన కోహ్లీ..!
India vs Australia 3rd T20I Match Full Highlights | కసితో పోరాడి భారత్‌ను గెలిపించిన కోహ్లీ..!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం భారత్‌నే వరించింది. వికెట్లు పడుతున్నప్పటికి సంయమనంతో ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. #India #Australia #3rdT20I #ViratKohli

NZ Vs Pak 1st Test Match | న్యూజిలాండ్ 4 రన్స్ తేడాతో పాకిస్థాన్ పై గెలిచింది..!
NZ Vs Pak 1st Test Match | న్యూజిలాండ్ 4 రన్స్ తేడాతో పాకిస్థాన్ పై గెలిచింది..!

Debutant spinner Ajaz Patel took five wickets to lead a never-say-die approach from New Zealand bowlers as they pulled off a thrilling four-run win over an indisciplined Pakistan in the first Test in Abu Dhabi on Monday. Defending a modest 176-run target, New Zealand bowlers led by Patel (5-59), fast bowler Neil Wagner (2-27) and Ish Sodhi (2-37) bowled out Pakistan for 171 on a drama-packed fourth day at Sheikh Zayed Stadium #NewZealand #Pakistan

« Previous Next »

User Detail Page

You can find user latest posts and related content on the page. Friends, comments for events / matches are also available on the page. Even you can find users who are same pleasure with current user.

#Travel, #SupportYourTeam, #AllAboutSports