టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్(16 బ్యాటింగ్; 34 బంతుల్లో 2 ఫోర్లు), ప్యాట్ కమిన్స్(11 బ్యాటింగ్; 29 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నారు. #India #Australia #2ndTest