పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి క్రీజులో పాతుకుని భారీ స్కోరు దిశగా సాగుతున్న ఓపెనర్ మార్కస్ హ్యారిస్(70, 141 బంతుల్లో 10 ఫోర్లు)ను ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి పెవిలియన్‌కు పంపాడు. #HanumaVihari #India #Australia