Film Mantra's user profile page. Match highlights, posts and more on site!

“”

 Report User

Highlights

India vs New Zealand, 2nd T20I: Krunal Pandya Takes 3 Wicket Helps India Restrict New Zealand 158/8
India vs New Zealand, 2nd T20I: Krunal Pandya Takes 3 Wicket Helps India Restrict New Zealand 158/8

Krunal Pandya’s three-wicket burst helped India restricted New Zealand to 158/8 in the second T20 International at Aukland on Friday, 8 February. Krunal (3/28 in 4 overs) dismissed Colin Munro (12) and skipper Kane Williamson (20) to peg the Black Caps back. In between, he also got the controversial wicket of Daryl Mitchell (1), who fell pray to an umpiring howler, when 'Hotspot' showed a clear inside edge onto the pads. #IndiaVsNewZealand #2ndODI #KrunalPandya #3Wickets



India vs New Zealand: MS Dhoni Part of an Unfortunate Record as New Zealand Hammer India in 1st T20I
India vs New Zealand: MS Dhoni Part of an Unfortunate Record as New Zealand Hammer India in 1st T20I

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ తరుపున ధోని(39) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీ20ల్లో ధోని అత్యధిక పరుగులు సాధించిన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోని అజేయంగా 48 పరుగులతో నౌటాట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. #India #NewZealand #MsDhoni #1stT20I



India vs New Zealand : Pandya Brothers are Playing for India in T20s
India vs New Zealand : Pandya Brothers are Playing for India in T20s

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అతని సోదరుడు కృనాల్‌ పాండ్యాలు తొలిసారి భారత్ తరుపున ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో కలిసి ఆడనున్నారు. ఇందుకు న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌ వేదిక కానుంది. పాండ్యా బ్రదర్స్‌ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటి వరకు ఇద్దరూ ఒక్క మ్యాచ్‌లో కూడా అడలేదు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్, కృనాల్ పాండ్యాలు బరిలోకి దిగే అవకాశం ఉంది. #India #NewZealand #HardikPandya #KrunalPandya #1stT20I #PandyaBrothers



India vs New Zealand : Rohit Sharma is Very Close to Rare Records in New Zealand T20I Series
India vs New Zealand : Rohit Sharma is Very Close to Rare Records in New Zealand T20I Series

ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు టీ20ల సిరిస్‌పై కన్నేసింది. రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు. చివరి రెండు వన్డేలతో పాటు న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు కూడా రోహిత్ శర్మనే నాయకత్వం వహించనున్నాడు. #India #NewZealand #RohitSharma #T20I #RareRecord



India vs New Zealand: Team India's Practice Session before 1st T20I
India vs New Zealand: Team India's Practice Session before 1st T20I

India vs New Zealand: Team India's Practice Session before 1st T20I #India #NewZealand #PratcieSession #1stT20I



India vs New Zealand, 5th ODI: MS Dhoni runs away as Yuzvendra Chahal asks him to debut at Chahal TV
India vs New Zealand, 5th ODI: MS Dhoni runs away as Yuzvendra Chahal asks him to debut at Chahal TV

Veteran India cricketer Mahendra Singh Dhoni isn't shy of giving interviews or interacting with the media but the veteran was seen running away from Yuzvendra Chahal as the latter wanted him to appear for his chat show 'Chahal TV' after India defeated New Zealand by 35 runs in the 5th ODI. #India #NewZealand #MsDhoni #Chahal #5thODI



Indis vs New Zealand, 5th ODI : ICC Compliments On MS Dhoni's Run Out in 5th ODI
Indis vs New Zealand, 5th ODI : ICC Compliments On MS Dhoni's Run Out in 5th ODI

Never Leave Your Crease With MS Dhoni Behind The Stumps: ICC Issues Warning to Batsmen World Over After Jimmy Neesham Run-Out  #India #NewZealand #MsDhoni #ICC #5thODI



Australia vs Sri Lanka: Sri Lankan opener cleared of injury after being felled by bouncer
Australia vs Sri Lanka: Sri Lankan opener cleared of injury after being felled by bouncer

Sri Lanka's wretched tour took a nasty turn with star opener Dimuth Karunaratne rushed to hospital after being felled by a bouncer, as Australia continued their domination of the series on Saturday #Australia #SriLanka #DimuthKarunaratne




« Previous Next »


User Detail Page

You can find user latest posts and related content on the page. Friends, comments for events / matches are also available on the page. Even you can find users who are same pleasure with current user.

#Travel, #SupportYourTeam, #AllAboutSports