India vs Australia 2019: Former India captain MS Dhoni came in at a stage when the team was reeling and even before he could get his eye in, he had tailenders at the other end. The 37-year-old totally changed gears and farmed the strike, refusing to take singles or even look for a second. He remained unbeaten on 29 off 37 balls as the Men in Blue posted 126 in their stipulated 20 overs. MS Dhoni’s strike rate of 78.37 is the second-lowest by an India batsman in a T20I innings of 35+ balls. Twitter users were not impressed with Dhoni’s performance and the familiar chants of ‘Dhoni should retire’ started doing the rounds on social media after the innings. #IndiaVsAustralia #1stT20I #MSDhoni
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ తరుపున ధోని(39) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీ20ల్లో ధోని అత్యధిక పరుగులు సాధించిన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోని అజేయంగా 48 పరుగులతో నౌటాట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. #India #NewZealand #MsDhoni #1stT20I
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యాలు తొలిసారి భారత్ తరుపున ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో కలిసి ఆడనున్నారు. ఇందుకు న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్ వేదిక కానుంది. పాండ్యా బ్రదర్స్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటి వరకు ఇద్దరూ ఒక్క మ్యాచ్‌లో కూడా అడలేదు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్, కృనాల్ పాండ్యాలు బరిలోకి దిగే అవకాశం ఉంది. #India #NewZealand #HardikPandya #KrunalPandya #1stT20I #PandyaBrothers
India vs New Zealand: Team India's Practice Session before 1st T20I #India #NewZealand #PratcieSession #1stT20I