India vs Netherlands: ఇండియా 9 మందిని బౌలింగ్‌కు దించడం వెనుక ద్రవిడ్, రోహిత్ ప్లానేంటి? BBC Telugu by @BBC News Telugu - Post Details

India vs Netherlands: ఇండియా 9 మందిని బౌలింగ్‌కు దించడం వెనుక ద్రవిడ్, రోహిత్ ప్లానేంటి? BBC Telugu

ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత బౌలింగ్‌లో ఈ టోర్నీలో ఇప్పటివరకు కనిపించని ప్రత్యేకత కనిపించింది. ఏకంగా తొమ్మిది మంది భారత ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. అది కూడా స్పెషలిస్టు బౌలర్లకు పూర్తి కోటా ఇవ్వకుండానే. అయితే కెప్టెన్ రోహిత్​ శర్మ అలా ఎందుకు చేశాడు? #TeamIndia #IndvsNed #Netherlands #RohitSharma #ViratKohli #Bowling ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Similar Posts!

India Vs Australia: గెలిచిన తర్వాత కూడా భారత్ మీద ఆస్ట్రేలియన్ మీడియా ఎందుకింత అక్కసు వెళ్లగక్కింది
India Vs Australia: గెలిచిన తర్వాత కూడా భారత్ మీద ఆస్ట్రేలియన్ మీడియా ఎందుకింత అక్కసు వెళ్లగక్కింది

2023 ప్రపంచకప్ ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత... ఆ దేశ మీడియా తమ దేశ విజయం గురించి గొప్పగా రాసుకుంటే దాన్ని ఎవరూ ఏమీ అనుకోరు. కానీ పది మ్యాచ్‌లు అజేయంగా గెలిచిన భారత్ మీద తీవ్రమైన అక్కసు వెళ్లగక్కుతూ రాతలు రాసింది. అసలు భారత్ గురించి ఆస్ట్రేలియా మీడియా ఏమని రాసిందంటే... #CWC #WorldCup2023 #IndiaVsAustralia #bbctelugu ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu



Glenn Maxwell భరించలేని నొప్పితో పరుగెత్తలేకపోతున్నా, తన కోసం 'రన్నర్‌' ఎందుకు రాలేదు? | BBC Telugu
Glenn Maxwell భరించలేని నొప్పితో పరుగెత్తలేకపోతున్నా, తన కోసం 'రన్నర్‌' ఎందుకు రాలేదు? | BBC Telugu

ఓటమి అంచుల దాకా వెళ్లిన ఆస్ట్రేలియాను వీరోచిత ఒంటరి పోరాటంతో గెలిపించాడు గ్లెన్ మాక్స్‌వెల్. మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాల నొప్పి భరించలేనంతగా వేధిస్తున్నా, దానిని పంటి బిగువున నొక్కి పెడుతూ బ్యాటింగ్ కొనసాగించాడు మాక్స్‌వెల్. కానీ అతడికి బైరన్నర్ ఎందుకు రాలేదు? #Cricket #WorldCup #GlenMaxwell #AUSvsAFG #Australia ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu



World Cup - Mohammed Shami: ‘మా బౌలింగ్ తుపానుకు కారణం ఇదే..’ | Team India | BBC Telugu
World Cup - Mohammed Shami: ‘మా బౌలింగ్ తుపానుకు కారణం ఇదే..’ | Team India | BBC Telugu

వన్డే ప్రపంచ కప్‌లో ఇండియా దూసుకుపోతోంది. టీమిండియా ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించి, సెమీస్‌లో అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై గురువారం ఏకంగా 302 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లూ ప్రశంసలు కురిపిస్తున్నారు. #TeamIndia #Shami #WorldCup2023 #bumrah ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu



India Vs Pakistan Match: విరాట్ కోహ్లీ మెదడులో ‘కంప్యూటర్’ ఉందా? అంతగా ఎలా చెలరేగిపోయాడు?
India Vs Pakistan Match: విరాట్ కోహ్లీ మెదడులో ‘కంప్యూటర్’ ఉందా? అంతగా ఎలా చెలరేగిపోయాడు?

మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌పై క్రీడా విశ్లేషకులు సి.వెంకటేశ్ విశ్లేషణ.. #indvspak #t20worldcup #TeamIndia #viratkohli #melbourne ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu



1983 world cup: కపిల్‌ దేవ్ రికార్డ్‌ ఇన్నింగ్స్‌ను బీబీసీ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు | BBC Telugu
1983 world cup: కపిల్‌ దేవ్ రికార్డ్‌ ఇన్నింగ్స్‌ను బీబీసీ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు | BBC Telugu

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది 1983 వరల్డ్ కప్. ఆ గెలుపు అంత ఈజీగా దక్కిందేమీ కాదు. ఆనాటి విశేషాలు మీ కోసం.. #83TheFilm #ThisIs83 #KapilDev --------- ----------- 1983 ప్రపంచ కప్‌పై బీబీసీ అందించిన మరిన్ని కథనాలు మీ కోసం... ఆ విషయంలో సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్‌ల కంటే కపిల్‌దేవ్ రికార్డే బెస్ట్ https://www.bbc.com/telugu/india-46774499 వరల్డ్ కప్‌ 1983: కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు తొలి ప్రపంచకప్ ఎలా సాధించింది https://www.bbc.com/telugu/india-48450334 క్రికెట్ ప్రపంచకప్: 1983లో టీమిండియా గెలుపు జ్ఞాపకాలు https://www.bbc.com/telugu/india-48748940 ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu



Ind Vs Eng: వరల్డ్ నం.2 బౌలర్ Ravichandran Ashwinను Virat Kohli ఎందుకు ఆడించడం లేదు? | BBC Telugu
Ind Vs Eng: వరల్డ్ నం.2 బౌలర్ Ravichandran Ashwinను Virat Kohli ఎందుకు ఆడించడం లేదు? | BBC Telugu

ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆయనది నాలుగో స్థానం. ఇంత మంచి రికార్డ్ ఉన్న అశ్విన్‌కు ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో ఇంతవరకు ఒక్క టెస్ట్ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు? ఆయన్ను కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు? అసలేం జరుగుతోంది? #RavichandranAshwin #CaptainViratKohli #TeamIndia ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu



Neeraj Chopra : Olympicsలో నీరజ్ అర్హత పాయింట్లు సాధించేసరికి ఎంట్రీ గడువు దాటిపోయింది | BBC Telugu
Neeraj Chopra : Olympicsలో నీరజ్ అర్హత పాయింట్లు సాధించేసరికి ఎంట్రీ గడువు దాటిపోయింది | BBC Telugu

పానిపట్ లో ఓ చిన్న గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా 2015 వరకూ తనకు తానే ట్రైనింగ్ ఇచ్చుకునేవారు. అది ప్రమాదమని తెలిసినా... ఆయనకు మరో దారి లేదు. అలా మొదలైన ఆయన క్రీడా ప్రయాణం ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం వరకూ ఎలా సాగింది. #GoldMedal #NeerajChopra #India #JavelinThrow #Tokyo2020 #Olympics2020 ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu