Content removal request!


World Cup - Mohammed Shami: ‘మా బౌలింగ్ తుపానుకు కారణం ఇదే..’ | Team India | BBC Telugu

వన్డే ప్రపంచ కప్‌లో ఇండియా దూసుకుపోతోంది. టీమిండియా ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించి, సెమీస్‌లో అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై గురువారం ఏకంగా 302 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లూ ప్రశంసలు కురిపిస్తున్నారు. #TeamIndia #Shami #WorldCup2023 #bumrah ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu