మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించారు. ‘‘నా కెరియర్లో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు, ‘ఈ రాత్రి 7గంటల 29నిముషాల నుంచి నేను రిటైర్ అయినట్లుగా భావించగలరు’’ అని సింపుల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన గంట సేపటికే సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. #MahendraSinghDhoni #MSDhoni #MSD #MSDhoniRetired #DhoniRetirement #SureshRaina --- కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/
2023 ప్రపంచకప్ ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత... ఆ దేశ మీడియా తమ దేశ విజయం గురించి గొప్పగా రాసుకుంటే దాన్ని ఎవరూ ఏమీ అనుకోరు. కానీ పది మ్యాచ్‌లు అజేయంగా గెలిచిన భారత్ మీద తీవ్రమైన అక్కసు వెళ్లగక్కుతూ రాతలు రాసింది. అసలు భారత్ గురించి ఆస్ట్రేలియా మీడియా ఏమని రాసిందంటే... #CWC #WorldCup2023 #IndiaVsAustralia #bbctelugu ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
ఓటమి అంచుల దాకా వెళ్లిన ఆస్ట్రేలియాను వీరోచిత ఒంటరి పోరాటంతో గెలిపించాడు గ్లెన్ మాక్స్‌వెల్. మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాల నొప్పి భరించలేనంతగా వేధిస్తున్నా, దానిని పంటి బిగువున నొక్కి పెడుతూ బ్యాటింగ్ కొనసాగించాడు మాక్స్‌వెల్. కానీ అతడికి బైరన్నర్ ఎందుకు రాలేదు? #Cricket #WorldCup #GlenMaxwell #AUSvsAFG #Australia ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
వన్డే ప్రపంచ కప్‌లో ఇండియా దూసుకుపోతోంది. టీమిండియా ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించి, సెమీస్‌లో అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై గురువారం ఏకంగా 302 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లూ ప్రశంసలు కురిపిస్తున్నారు. #TeamIndia #Shami #WorldCup2023 #bumrah ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌పై క్రీడా విశ్లేషకులు సి.వెంకటేశ్ విశ్లేషణ.. #indvspak #t20worldcup #TeamIndia #viratkohli #melbourne ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది 1983 వరల్డ్ కప్. ఆ గెలుపు అంత ఈజీగా దక్కిందేమీ కాదు. ఆనాటి విశేషాలు మీ కోసం.. #83TheFilm #ThisIs83 #KapilDev --------- ----------- 1983 ప్రపంచ కప్‌పై బీబీసీ అందించిన మరిన్ని కథనాలు మీ కోసం... ఆ విషయంలో సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్‌ల కంటే కపిల్‌దేవ్ రికార్డే బెస్ట్ https://www.bbc.com/telugu/india-46774499 వరల్డ్ కప్ 1983: కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు తొలి ప్రపంచకప్ ఎలా సాధించింది https://www.bbc.com/telugu/india-48450334 క్రికెట్ ప్రపంచకప్: 1983లో టీమిండియా గెలుపు జ్ఞాపకాలు https://www.bbc.com/telugu/india-48748940 ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆయనది నాలుగో స్థానం. ఇంత మంచి రికార్డ్ ఉన్న అశ్విన్‌కు ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో ఇంతవరకు ఒక్క టెస్ట్ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు? ఆయన్ను కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు? అసలేం జరుగుతోంది? #RavichandranAshwin #CaptainViratKohli #TeamIndia ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
పానిపట్ లో ఓ చిన్న గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా 2015 వరకూ తనకు తానే ట్రైనింగ్ ఇచ్చుకునేవారు. అది ప్రమాదమని తెలిసినా... ఆయనకు మరో దారి లేదు. అలా మొదలైన ఆయన క్రీడా ప్రయాణం ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం వరకూ ఎలా సాగింది. #GoldMedal #NeerajChopra #India #JavelinThrow #Tokyo2020 #Olympics2020 ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
హెలికాప్టర్ షాట్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ధోనీ సిగ్నేచర్ షాట్ గురించి అందరికీ తెలిసిందే. మరి, ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టింది? #DhoniRetires #MsDhoni #TeamIndia --- కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/