Content removal request!


MS Dhoni: International Cricket నుంచి Retirement ప్రకటించిన Mahendra Singh Dhoni | BBC Telugu

మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించారు. ‘‘నా కెరియర్లో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు, ‘ఈ రాత్రి 7గంటల 29నిముషాల నుంచి నేను రిటైర్ అయినట్లుగా భావించగలరు’’ అని సింపుల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన గంట సేపటికే సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. #MahendraSinghDhoni #MSDhoni #MSD #MSDhoniRetired #DhoniRetirement #SureshRaina --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/