Oneindia Telugu's user profile page. Match highlights, posts and more on site!

“”

 Report User

Highlights

Kohli సేన విక్టరీ..Rohit,Shardul Thakur ఇద్దరూ Man Of The Match లే  | Oneindia Telugu
Kohli సేన విక్టరీ..Rohit,Shardul Thakur ఇద్దరూ Man Of The Match లే | Oneindia Telugu

ind vs eng 4th test : Teamindia leads the series with 2-1. Teamindia won oval test. #kohli #RohitSharma #Bumrah #ShardulThakur #Joeroot #pant #indvseng ఐదు టెస్టు మ్యాచుల సిరీసులో భాగంగా ఓవల్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కోహ్లీసేన 157 పరుగులతో ఘన విజయం సాధించి.. సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది



Ind vs Eng 2021,4th Test : Oval Test Playing XI ఎలా ఉండబోతోదంటే..? || Oneindia Telugu
Ind vs Eng 2021,4th Test : Oval Test Playing XI ఎలా ఉండబోతోదంటే..? || Oneindia Telugu

India’s Predicted Playing XI For 4th Test vs England in Oval. Ashwin For Jadeja And Shardul Thakur For Ishant Sharma. #IndvsEng2021 #ViratKohli #Cricket #TeamIndia #JamesAnderson #RishabhPant #CheteshwarPujara #RavindraJadeja #KLRahul #JoeRoot #JaspritBumrah #MohammedSiraj #IshantSharma #ShardulThakur #RohitSharma #RAshwin ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయిన భారత్.. 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంటాబయటాకోహ్లీసేనపై విమర్శల వర్షం కురుస్తోంది. మాజీలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬



Mohammed Siraj క్రేజ్ వేరే లెవెల్.. భారీ కటౌట్‌లు! సూపర్ స్టార్ మాదిరి | Oneindia Telugu
Mohammed Siraj క్రేజ్ వేరే లెవెల్.. భారీ కటౌట్‌లు! సూపర్ స్టార్ మాదిరి | Oneindia Telugu

Mohammed Siraj's neighbours erect giant cutout with his unique 'finger-on-lips' gesture #MohammedSiraj #Teamindia #Indvseng #ViratKohli #Indiancricketteam ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బ్యాట్, బంతితో రాణించిన కోహ్లీసేన 2014 తర్వాత క్రికెట్ పుట్టినిళ్లు లార్ట్స్ మైదానంలో భారత్ జయభేరి మోగించాడు. ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



Rashid Khan కోసం India vs Pak ఫ్యాన్స్  పోటా పోటీ | Oneindia Telugu
Rashid Khan కోసం India vs Pak ఫ్యాన్స్ పోటా పోటీ | Oneindia Telugu

For days last week, Rashid Khan Nabi appealed to world leaders to address the current situation in Afghanistan. Rashid expressed concern that his family in Afghanistan could not be deported.In this context, Indian cricket fans want Rashid Khan and Mohammad Nabi to be granted Indian citizenship and to play for India. Similarly,pak cricket fans also posting on Twitter asking them to come pak and play cricket matches for their country. #Afghanistan #RashidKhan #MohammadNabi #IPL2021 #BCCI #Kabul #PMModi #TeamIndia #AfghanistanCricketBoard #Cricket ఆఫ్ఘనిస్తాన్..ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపు మొత్తం ఈ దేశం పైనే ఉంది. అమెరికా సైన్యం 20 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆప్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల వశం కావడాన్ని నివ్వెరపోయి చూస్తోన్నాయి ప్రపంచ దేశాలు. అగ్రరాజ్యం తన సైనిక బలగాలను వెనక్కి తీసుకున్న అతి కొద్దిరోజుల్లోనే సత్తా చాటారు తాలిబన్లు. ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



Eng vs Ind 2nd Test  : Teamindia Historic Win | Never Underestimate Indians | Oneindia Telugu
Eng vs Ind 2nd Test : Teamindia Historic Win | Never Underestimate Indians | Oneindia Telugu

Highlights, India vs England 2nd Test, Day 5: India beat England by 151 runs to take 1-0 series lead #Indvseng #Teamindia #Indiancricketteam #shami #Siraj #ViratKohli #Joeroot ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీసేన అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్నందుకుంది. అసాధారణమైన ఆటతీరుతో డ్రాగా ముగిసే మ్యాచ్‌లో 151 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో బోణీ కొట్టింది.



Neeraj Chopra Life Story | చిన్నప్పుడు అవమానం... ఇప్పుడు బంగారం | Oneindia Telugu
Neeraj Chopra Life Story | చిన్నప్పుడు అవమానం... ఇప్పుడు బంగారం | Oneindia Telugu

Who is Neerak Chopra ? Neeraj Chopra Biography. Neeraj Chopra wins gold for india in Tokyo Olympics. #NeerajChopra #TokyoOlympics #India #Haryana #NeerajChopraBiography 13 ఏళ్ల వయసులో 80 కిలోల బరువు.. అరే టుంబూ అంటూ చుట్టు పక్కలవాళ్ల హేళన.. కన్న బిడ్డ బరువును చూసి ఆందోళన పడ్డ కుటుంబ సభ్యులు.. అలా ఒబిసిడిటీ వ్యాధితో బాధపడిన ఆ చిన్నారి మరో 10 ఏళ్లకు టోక్యో‌లో స్వర్ణంతో మెరిసాడు. ఒకటి.. రెండు.. మూడో కాదు ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం ముద్దాడాడు ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



Ind Vs SL: Teamindia B జట్టుకి భయపడ్తున్న లంక మాజీ కెప్టెన్ | Oneindia Telugu
Ind Vs SL: Teamindia B జట్టుకి భయపడ్తున్న లంక మాజీ కెప్టెన్ | Oneindia Telugu

Ind vs SL 2021 : Under coach Rahul Dravid, Shikhar Dhawan-led Team India leaves for Sri Lanka. Arjuna ranatunga comments on team india B #Indvssl #Teamindia #ShikharDhawan #RahulDravid సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్ సారథ్యంలో భారత పరిమిత ఓవర్ల జట్టు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. జూలై 13 నుంచి ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడేందుకు కొలంబో చేరుకుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉండగా.. లంకలో ఈ పరిమిత ఓవర్ల టీమ్‌ను ధావన్ ముందుకు నడిపించనున్నాడు. భారత దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా ఈ యువ జట్టుకు దిశానిర్దేశం చేయనున్నాడు. ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



SRH vs RR In IPL 2021 : Twitterati Angry After David Warner Not In Srh Playing Xi || Oneindia Telugu
SRH vs RR In IPL 2021 : Twitterati Angry After David Warner Not In Srh Playing Xi || Oneindia Telugu

SRH vs RR in IPL 2021: Twitterati angry after David Warner not in Srh playing xi #DavidWarner #Warner #IPL2021 #RrvsSrh #SunrisersHyderabad #KaneWilliamson #Vijayshankar ఒకసారి టైటిల్.. రెండు సార్లు ప్లే ఆఫ్స్.. 35 విజయాలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ట్రాక్ రికార్డ్.! 50 హాఫ్ సెంచరీలు.. 4 శతకాలు..201 సిక్సర్లు.. 205 ఫోర్లు.. 140.13 స్ట్రైక్‌రేట్.. 5447 రన్స్.. బ్యాట్స్‌మెన్‌గా అతను సాధించిన ఘనతలు! అయితేనేం గడ్డు పరిస్థితులు ఎంతటి ఆటగాడినైనా నేలకు దించుతాయి. అవును ఈ క్యాష్ లీగ్‌లో ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ఆసీస్ స్టార్.. సాదా సీదా ఆటగాడిగా వాటర్ బాటిళ్లు మోస్తుండటం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬




« Previous Next »


User Detail Page

You can find user latest posts and related content on the page. Friends, comments for events / matches are also available on the page. Even you can find users who are same pleasure with current user.

#Travel, #SupportYourTeam, #AllAboutSports