Oneindia Telugu's user profile page. Match highlights, posts and more on site!

“”

 Report User

Highlights

IPL 2021 : Pollard విధ్వంసం..CSK జైత్రయాత్ర కి Mumbai Indians బ్రేక్ | Mi Vs CSK | Oneindia Telugu
IPL 2021 : Pollard విధ్వంసం..CSK జైత్రయాత్ర కి Mumbai Indians బ్రేక్ | Mi Vs CSK | Oneindia Telugu

IPL 2021, MI vs CSK Highlights: Kieron Pollard's 34-ball 87 Gets Mumbai Indians a grand victory vs Chennai super kings. #mivscsk #mivcsk #elclassico #Pollard #Dhoni #RohitSharma #CSKfans #Mumbaiindians #Chennaisuperkings ఐపీఎల్‌లో 2021 సీజన్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌ అభిమానులు కనువిందు చేసింది. రెండు హోరా హోరీ జట్ల మధ్య ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి తేలిన ఫలితం అభిమానుల గుండెలను తట్టి లేపింది. కీరన్ పొలార్డ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్రకు అడ్డుకట్టవేస్తూ ముంబై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬



IPL 2021 : Ravindra Jadeja ఊచకోత.. Harshal Patel చెత్త రికార్డ్ | CSK Vs RCB || Oneindia Telugu
IPL 2021 : Ravindra Jadeja ఊచకోత.. Harshal Patel చెత్త రికార్డ్ | CSK Vs RCB || Oneindia Telugu

IPL 2021, Csk vs RCB : Ravindra Jadeja smashes 36 runs in 37-run final over. Csk won by 69 runs #RavindraJadeja #MsDhoni #DhonivsKohli #Jadeja #Ipl2021 #ViratKohli #CskVsRCB #Chennaisuperkings #Jaddu రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన హర్షల్ పటేల్ ఒక్క ఓవర్‌తో తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను పోగొట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడు ఓవర్ల పాటు చాలా పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసిన ఈ ఆర్‌సీబీ నయా మ్యాచ్ విన్నర్.. ఆఖరి ఓవర్‌లో మాత్రం తేలిపోయాడు. చెన్నై ఫించ్ హిట్టర్, విధ్వంసకర ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధాటికి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును లిఖించుకున్నాడు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬



IPL 2021: ఇగ నా వల్ల ఐతలేదురా బయ్, నే బోత | Fans Troll SRH On Twitter | MI v SRH | Oneindia Telugu
IPL 2021: ఇగ నా వల్ల ఐతలేదురా బయ్, నే బోత | Fans Troll SRH On Twitter | MI v SRH | Oneindia Telugu

IPL 2021, MI vs SRH Highlights: David Warner's side crashed to their third defeat of the season against the defending champions in Match 9 of the ongoing IPL 2021 season, on Friday. #IPL2021​ #MIvsSRH​ #MIBeatSRHby13Runs​ #KaviyaMaran​ #ManishPandey​ #MemesOnSRH #TrollsOnSRH #SunrisersHyderabad​ #SRHLossvsmi​ #ManishPandey​ #MumbaiIndians​ #KaneWilliamson​ #DavidWarner​ #RohitSharma​ #AmbatiRayudu IPL 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముచ్చటగా మూడోసారి ఓటమి పాలైంది. చేతికి అందేంత ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని ఛేదంచలేక చతికిలపడటం ఆ జట్టుకు బాగా అలవాటైనట్టుంది. లక్ష్యానికి చేరువగా వెళ్లి డీలాపడటం వరుసగా ఇది మూడోసారి. 13 పరుగుల తేడాతో మూడో మ్యాచ్‌ను కూడా ప్రత్యర్థికి కోల్పోయింది. ఓపెనర్లు తప్ప ఆ జట్టులో ఇంకెవరూ నాణ్యమైన బ్యాట్స్‌మెన్ లేనట్టు కనిపిస్తోంది. వారిద్దరూ అవుటైతే.. తమ జట్టును ఆ దేవుడు కూడా కాపాడలేడనే విషయాన్ని మరోసారి రుజువు చేసుకుంది ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



IPL 2021 : Kaviya Maran's Reactions After Manish Pandey Wicket Goes Viral | Oneindia Telugu
IPL 2021 : Kaviya Maran's Reactions After Manish Pandey Wicket Goes Viral | Oneindia Telugu

IPL 2021 SRH Vs RCB Manish Pandey Dismiss CEO Kaviya Maran Gives sad Reaction See Viral Video. Seeing Manish Pandey’s wicket. #IPL2021 #KaviyaMaran #SRH #RCB #SunrisersHyderabad #ViratKohli #SRHvsRCB #RoyalChallengersBangalore #DavidWarner #GlennMaxwell #BhuvneshwarKumar #DevduttPadikkal #VijayShankar #ManishPandey #ShahbazAhmed #Cricket బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లకు 143/9కే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కీలక సమయంలో మనీశ్‌ పాండే ఔట్ అవ్వడంతో సన్‌రైజర్స్‌ టీమ్ సీఈవో కావ్య మారన్ నిరాశ వ్యక్తం చేశారు. ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



Virender Sehwag - "Everyone Questioned When I Picked T Natarajan For Kings XI Punjab" | Oneindia
Virender Sehwag - "Everyone Questioned When I Picked T Natarajan For Kings XI Punjab" | Oneindia

Virender Sehwag has recalled that he was very happy when KXIP bought T Natarajan in the IPL Auction during his stint as the mentor for the franchise, adding that he had the talent to succeed. He also revealed that with lack of bowling options, the franchise decided to show their trust in him. #VirenderSehwag #TNatarajan #KXIP #IndvsAus2020 #KXIP #IPL #Cricket #TeamIndia తమిళనాడు ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్‌ టి.నటరాజన్‌ భారత జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. స్పోర్ట్స్ చర్చ కార్యక్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్ బదులిస్తూ నటరాజన్‌ను ఎంపిక చేసిన తీరును గుర్తు చేసుకున్నాడు. ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



India Vs Australia 2020 : Virat Kohli To Break Sachin Tendulkar All Time Record | Oneindia Telugu
India Vs Australia 2020 : Virat Kohli To Break Sachin Tendulkar All Time Record | Oneindia Telugu

India Vs Australia : Virat Kohli And Yuzvendra Chahal Set To Join Elite Lists During australia tour. India vs Australia: Virat Kohli 133 Short of 12000, Chahal Could Become Fastest Indian to 100 Wickets - Upcoming Milestones For India in ODIs Australia Tour #ViratKohli #Yuzvendrachahal #Indiavsaustralia #Indvsaus #KlRahul సుదీర్ఘ పర్యటనలో భాగంగా నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లని భారత్ ఆడనుంది. న‌వంబ‌ర్ 27న సిడ్నీలో జ‌రిగే తొలి వ‌న్డేతో సిరీస్ ప్రారంభం కానుంది. మ‌రో వారం రోజుల్లో ప్రారంభం కానున్న‌ ఈ సిరీస్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా సిరీస్‌లో కొన్ని రికార్డులు, మైలురాళ్లను భారత ఆటగాళ్లు అందుకోనున్నారు. య‌జువేంద్ర చహ‌ల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను అరుదైన ఘనతలు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి చూద్దాం. ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



#Watch Sreesanth Flexes Muscles For Ranji Trophy Selection
#Watch Sreesanth Flexes Muscles For Ranji Trophy Selection

Kerala Cricket Association (KCA) has decided to consider fast bowler S Sreesanth for the upcoming Ranji Trophy season. Speaking to ANI, Sreesanth said, I am extremely thankful to the association and all the senior cricketers. I would love to learn from them and to share my experience. I am looking forward for this season and to make a mark. #Sreesanth #SreesanthRanjiSelection #RanjiTrophy #KeralaRanjiteam #KeralaCricketAssociation #India #Kerala #KCA #cricketers #శ్రీశాంత్‌ టీమిండియా వరల్డ్‌కప్ విన్నింగ్ బౌలర్, క్రికెటర్ శ్రీశాంత్‌ పునరాగమనానికి మార్గం సుగుమమైంది. ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ 37 ఏళ్ల కేరళ స్పీడ్‌స్టార్‌పై బీసీసీఐ విధించిన ఏడేళ్ల నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధం ముగిసిన వెంటనే శ్రీశాంత్‌ను జట్టులోకి తీసుకోవాలని కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) నిర్ణయించింది. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬



Cristiano Ronaldo Donated 77 Crores To Kerala..? | Oneindia Telugu
Cristiano Ronaldo Donated 77 Crores To Kerala..? | Oneindia Telugu

Cristiano Ronaldo will make his much-anticipated Serie A debut for Juventus who open their campaign for an eighth straight Italian league title on Saturday (August 18) against a sombre backdrop of a country in mourning following the Genoa bridge . The five-time Ballon d'Or winner was the star signing of the summer season arriving amid great pomp and ceremony following a 100 million euro (USD 117 million) deal from Real Madrid. #CristianoRonaldo #Juventus #Genoabridge #KeralaFloods #RealMadrid #Donation ప్రకృతి బీభత్సానికి కేరళ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. కొద్ది రోజుల పాటు కురిసిన భారీ వర్షాల ఫలితంగా రాష్ట్రంలో చాలా వరకూ లోతట్టు ప్రాంతాలన్నీ జలమైయ్యాయి. చాలా మంది ఇల్లు కొట్టుకుపోయి.. తినడానికి తిండి కూడా లేని దయనీయ స్థితుల్లోకి బతుకులు చేజారిపోయాయి. వారికి చేయూతగా దేశ వ్యాప్తంగా సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ తరలి వస్తున్నారు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬




« Previous Next »


User Detail Page

You can find user latest posts and related content on the page. Friends, comments for events / matches are also available on the page. Even you can find users who are same pleasure with current user.

#Travel, #SupportYourTeam, #AllAboutSports