Oneindia Telugu | వన్ ఇండియా తెలుగు's user profile page. Match highlights, posts and more on site!

“”

 Report User

Highlights

IPL 2021 : Dhoni Review Magic, Even Umpire Changed His Decision || Oneindia Telugu
IPL 2021 : Dhoni Review Magic, Even Umpire Changed His Decision || Oneindia Telugu

IPL 2021 : Ruturaj Gaikwad hit a fine half-century to lead Chennai Super Kings to a 20-run win over defending champions Mumbai Indians in the first match of the second phase of the IPL on Sunday. #IPL2021 #CSKvsMI #MSDhoni #DhoniReviewSystem #CSK #ChennaiSuperKings #KieronPollard #RohitSharma #DwayneBravo #SureshRaina #RavindraJadeja #Cricket ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. పేలవ బ్యాటింగ్‌తో ఓ దశలో 24/4 స్కోర్‌ పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో గట్టెక్కించగా.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో.. మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬



West Indies T20 World Cup Squad Analysis ఆరేళ్ల తర్వాత అతడికి చోటు! || Oneindia Telugu
West Indies T20 World Cup Squad Analysis ఆరేళ్ల తర్వాత అతడికి చోటు! || Oneindia Telugu

T20 World Cup: Ravi Rampaul back in West Indies squad; Sunil Narine out #T20worldCup2021 #Westindies #Uae #Pollard #Gayle #RaviRampal వచ్చే నెలలో యూఏఈ, ఒమన్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2021 కోసం జట్లను ఆయా దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మొదట తమ జట్లను ప్రకటించాయి. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా తమ 15 మంది ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్‌ల లిస్టును ప్రకటించాయి. తాజాగా వెస్టిండీస్ కూడా టీ20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న విండీస్‌ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ నాయకత్వం వహించనున్నాడు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬



Kohli సేన విక్టరీ..Rohit,Shardul Thakur ఇద్దరూ Man Of The Match లే  | Oneindia Telugu
Kohli సేన విక్టరీ..Rohit,Shardul Thakur ఇద్దరూ Man Of The Match లే | Oneindia Telugu

ind vs eng 4th test : Teamindia leads the series with 2-1. Teamindia won oval test. #kohli #RohitSharma #Bumrah #ShardulThakur #Joeroot #pant #indvseng ఐదు టెస్టు మ్యాచుల సిరీసులో భాగంగా ఓవల్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కోహ్లీసేన 157 పరుగులతో ఘన విజయం సాధించి.. సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది



Ind vs Eng 2021,4th Test : Oval Test Playing XI ఎలా ఉండబోతోదంటే..? || Oneindia Telugu
Ind vs Eng 2021,4th Test : Oval Test Playing XI ఎలా ఉండబోతోదంటే..? || Oneindia Telugu

India’s Predicted Playing XI For 4th Test vs England in Oval. Ashwin For Jadeja And Shardul Thakur For Ishant Sharma. #IndvsEng2021 #ViratKohli #Cricket #TeamIndia #JamesAnderson #RishabhPant #CheteshwarPujara #RavindraJadeja #KLRahul #JoeRoot #JaspritBumrah #MohammedSiraj #IshantSharma #ShardulThakur #RohitSharma #RAshwin ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయిన భారత్.. 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంటాబయటాకోహ్లీసేనపై విమర్శల వర్షం కురుస్తోంది. మాజీలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬



Mohammed Siraj క్రేజ్ వేరే లెవెల్.. భారీ కటౌట్‌లు! సూపర్ స్టార్ మాదిరి | Oneindia Telugu
Mohammed Siraj క్రేజ్ వేరే లెవెల్.. భారీ కటౌట్‌లు! సూపర్ స్టార్ మాదిరి | Oneindia Telugu

Mohammed Siraj's neighbours erect giant cutout with his unique 'finger-on-lips' gesture #MohammedSiraj #Teamindia #Indvseng #ViratKohli #Indiancricketteam ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బ్యాట్, బంతితో రాణించిన కోహ్లీసేన 2014 తర్వాత క్రికెట్ పుట్టినిళ్లు లార్ట్స్ మైదానంలో భారత్ జయభేరి మోగించాడు. ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



Rashid Khan కోసం India vs Pak ఫ్యాన్స్  పోటా పోటీ | Oneindia Telugu
Rashid Khan కోసం India vs Pak ఫ్యాన్స్ పోటా పోటీ | Oneindia Telugu

For days last week, Rashid Khan Nabi appealed to world leaders to address the current situation in Afghanistan. Rashid expressed concern that his family in Afghanistan could not be deported.In this context, Indian cricket fans want Rashid Khan and Mohammad Nabi to be granted Indian citizenship and to play for India. Similarly,pak cricket fans also posting on Twitter asking them to come pak and play cricket matches for their country. #Afghanistan #RashidKhan #MohammadNabi #IPL2021 #BCCI #Kabul #PMModi #TeamIndia #AfghanistanCricketBoard #Cricket ఆఫ్ఘనిస్తాన్..ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపు మొత్తం ఈ దేశం పైనే ఉంది. అమెరికా సైన్యం 20 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆప్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల వశం కావడాన్ని నివ్వెరపోయి చూస్తోన్నాయి ప్రపంచ దేశాలు. అగ్రరాజ్యం తన సైనిక బలగాలను వెనక్కి తీసుకున్న అతి కొద్దిరోజుల్లోనే సత్తా చాటారు తాలిబన్లు. ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu



Eng vs Ind 2nd Test  : Teamindia Historic Win | Never Underestimate Indians | Oneindia Telugu
Eng vs Ind 2nd Test : Teamindia Historic Win | Never Underestimate Indians | Oneindia Telugu

Highlights, India vs England 2nd Test, Day 5: India beat England by 151 runs to take 1-0 series lead #Indvseng #Teamindia #Indiancricketteam #shami #Siraj #ViratKohli #Joeroot ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీసేన అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్నందుకుంది. అసాధారణమైన ఆటతీరుతో డ్రాగా ముగిసే మ్యాచ్‌లో 151 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో బోణీ కొట్టింది.



Neeraj Chopra Life Story | చిన్నప్పుడు అవమానం... ఇప్పుడు బంగారం | Oneindia Telugu
Neeraj Chopra Life Story | చిన్నప్పుడు అవమానం... ఇప్పుడు బంగారం | Oneindia Telugu

Who is Neerak Chopra ? Neeraj Chopra Biography. Neeraj Chopra wins gold for india in Tokyo Olympics. #NeerajChopra #TokyoOlympics #India #Haryana #NeerajChopraBiography 13 ఏళ్ల వయసులో 80 కిలోల బరువు.. అరే టుంబూ అంటూ చుట్టు పక్కలవాళ్ల హేళన.. కన్న బిడ్డ బరువును చూసి ఆందోళన పడ్డ కుటుంబ సభ్యులు.. అలా ఒబిసిడిటీ వ్యాధితో బాధపడిన ఆ చిన్నారి మరో 10 ఏళ్లకు టోక్యో‌లో స్వర్ణంతో మెరిసాడు. ఒకటి.. రెండు.. మూడో కాదు ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం ముద్దాడాడు ----------------------------------------------------------------------------------------------------------- Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. -You Tube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw/featured - For more Latest News and updates visit : http://telugu.oneindia.com -Follow us on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ -Follow us on twitter : https://twitter.com/thatsTelugu -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu




« Previous Next »


User Detail Page

You can find user latest posts and related content on the page. Friends, comments for events / matches are also available on the page. Even you can find users who are same pleasure with current user.

#Travel, #SupportYourTeam, #AllAboutSports