T20 World Cup 2021: Bangladesh qualifies to Super 12s with big win over Papua New Guinea. On the other Hand Scotland reaches maiden T20 World Cup Super 12s with historic win #T20WorldCup2021 #Bangladesh #ScotlandQualifiesSuper12s #INDVSPAKMatch #T20WorldCupSuper12s టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-బి నుంచి సూపర్-12 రౌండ్‌కు అర్హత సాధించాయి. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. హ్యాట్రిక్ విక్టరీతో గ్రూప్-బి టాపర్‌గా నిలిచి తదుపరి రౌండ్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬