BBC News Telugu's user profile page. Match highlights, posts and more on site!

“”

 Report User

Highlights

MS Dhoni helicopter shot ఎలా పుట్టింది? ఆ పేరు ఎవ‌రు పెట్టారు? | BBC Telugu
MS Dhoni helicopter shot ఎలా పుట్టింది? ఆ పేరు ఎవ‌రు పెట్టారు? | BBC Telugu

హెలికాప్టర్ షాట్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ధోనీ సిగ్నేచర్ షాట్ గురించి అందరికీ తెలిసిందే. మ‌రి, ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టింది? #DhoniRetires #MsDhoni #TeamIndia --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/



MS Dhoni: International Cricket నుంచి Retirement ప్రకటించిన Mahendra Singh Dhoni | BBC Telugu
MS Dhoni: International Cricket నుంచి Retirement ప్రకటించిన Mahendra Singh Dhoni | BBC Telugu

మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించారు. ‘‘నా కెరియర్లో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు, ‘ఈ రాత్రి 7గంటల 29నిముషాల నుంచి నేను రిటైర్ అయినట్లుగా భావించగలరు’’ అని సింపుల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన గంట సేపటికే సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. #MahendraSinghDhoni #MSDhoni #MSD #MSDhoniRetired #DhoniRetirement #SureshRaina --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/




« Previous


User Detail Page

You can find user latest posts and related content on the page. Friends, comments for events / matches are also available on the page. Even you can find users who are same pleasure with current user.

#Travel, #SupportYourTeam, #AllAboutSports