ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో నిరవధికంగా వాయిదా పడ్డ..IPL-14వ సీజన్ లోని మిగతా మ్యాచ్ లను UAE వేదికగా సెప్టెంబర్ లో నిర్వహించనున్నట్లు........ BCCI వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 18 లేదా 19వ తేదీన టోర్నీ.... తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓ BCCI అధికారి చెప్పారు. అక్టోబర్ 9 లేదా 10వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందన్నారు.10రోజులు రోజుకు2మ్యాచ్ ల చొప్పున నిర్వహిస్తామన్నారు. మిగిలిన 31 మ్యాచ్ లను పూర్తి చేసేందుకు.... మూడు వారాల విండో సరిపోతుందన్నారు. సీజన్ పునఃప్రారంభించే అంశంపై వాటాదారులతో.......... BCCI చర్చించినట్లు తెలిపారు. #EtvAndhraPradesh #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------
భారత క్రికెట్ జట్టు మాజీ సారధి, ద వాల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా పరిమిత ఓవర్ల జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ NCA అధిపతిగా ఉన్న ద్రవిడ్ జూలైలో శ్రీలంకతో ఆరు మ్యాచ్ ల సిరీస్ ఆడనున్న భారత వన్డే, టీ ట్వంటీ జట్టుకు కోచ్ గా విధులు నిర్వర్తించనున్నాడు. WTC ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత టెస్ట్ జట్టు ఆ దేశంలోనే ఉండనుంది. టెస్ట్ జట్టుతో టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, భరత్ అరుణ్, విక్రమ్ రాథౌర్ కూడా ఇంగ్లాండ్ లోనే ఉండనున్నారు. ఈ సమయంలో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తారని BCCI అధికారి ఒకరు వెల్లడించారు. భారత ఏ జట్టుతో ద్రవిడ్ ఇప్పటికే అద్భుతాలు సృష్టించాడని ద్రవిడ్ మార్గనిర్దేశంలో భారత యువ జట్టు రాటుదేలుతుందన్నారు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పనిచేసిన ద్రవిడ్ ఆ తర్వాత భారత జట్టులో భాగం కావడం ఇదే తొలిసారి. శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఈ నెలాఖరులో ఎంపిక చేయనుండగా ఈ సిరీస్ లో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీట్వంటీలు ఆడనుంది. #EtvAndhraPradesh #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------
您的訂閱跟分享,是給webshow製作團隊的支持與鼓勵,謝謝! eTV 官網:http://www.etv.org.tw eTV 行動電視台 IOS APP:https://appsto.re/tw/YoZs7.i eTV 行動電視台 Android APP:http://etv.org.tw/app eTV 訂閱etvorg頻道:http://etv.org.tw eTV webshow:https://www.youtube.com/c/eTVwebshow eTV 星聞網 https://www.youtube.com/user/twetvorg eTV 微視頻 https://www.youtube.com/user/pop721225 吉他星視界 https://www.youtube.com/channel/UC9ySQZIdnM21M5dZhcCimWQ/featured?view_as=subscriber eTV 粉絲專頁:https://www.facebook.com/etvhome eTV 社團:https://www.facebook.com/groups/etvnews eTV youku星聞全紀錄:http://i.youku.com/etvorg eTV Google+:https://plus.google.com/+EtvOrgTwhome/posts
您的訂閱跟分享,是給webshow製作團隊的支持與鼓勵,謝謝! eTV 官網:http://www.etv.org.tw eTV 行動電視台 IOS APP:https://appsto.re/tw/YoZs7.i eTV 行動電視台 Android APP:http://etv.org.tw/app eTV 訂閱etvorg頻道:http://etv.org.tw eTV webshow:https://www.youtube.com/c/eTVwebshow eTV 星聞網 https://www.youtube.com/user/twetvorg eTV 微視頻 https://www.youtube.com/user/pop721225 吉他星視界 https://www.youtube.com/channel/UC9ySQZIdnM21M5dZhcCimWQ/featured?view_as=subscriber eTV 粉絲專頁:https://www.facebook.com/etvhome eTV 社團:https://www.facebook.com/groups/etvnews eTV youku星聞全紀錄:http://i.youku.com/etvorg eTV Google+:https://plus.google.com/+EtvOrgTwhome/posts