మెల్‌బోర్న్ వేదికగా బుధవారం నుంచి జరగనున్న ఆసీస్‌తో జరగనున్న మూడో టెస్టులో ఓపెనర్‌గా రోహిత్ శర్మకు అవకాశమివ్వాలని మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్త సూచించాడు. బాక్సింగ్ డే టెస్టుకు మంగళవారం జట్టు మేనేజ్‌మెంట్ తుది జట్టును ప్రకటించింది. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. #India #RohitSharma #Vihari