South Africa vs Netherlands Match Highlights , World Cup 2023: Netherlands scripts history, win by 38 runs against South Africa | ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సఫారీ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ పెద్ద స్కోరు చేయదని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే ఆ జట్టు 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఎలాంటి అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. #cricket #cwc23 #TembaBavuma #ScottEdwards #SAvsNED #Cricket #International #SouthAfricavsNetherlands #National #HimachalPradeshCricketAssociationStadium ~PR.40~ED.232~ Follow on Twitter: https://twitter.com/oneindiatelugu Follow on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ Follow on Instagram: https://www.instagram.com/oneindiatelugu/