Content removal request!


CWC 2023: IND vs NZ: Kohli వీరోచిత ఇన్నింగ్స్ 20 ఏళ్ల తర్వాత గెలిచిన TeamIndia| Telugu OneIndia

India vs New Zealand Highlights World Cup: Chase master Kohli powers IND to four-wicket win, Shami impresses with fifer | గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు చెక్ పెట్టడంతో పాటు 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 2003 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై గెలిచిన టీమిండియా.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ విజయాన్నందుకుంది. #INDvsNZ #Cricket #International #ViratKohli #National #RachinRavindra #KaneWilliamson #MohammedShami #RohitSharma #India ~PR.40~ED.232~ Follow on Twitter: https://twitter.com/oneindiatelugu Follow on Facebook: https://www.facebook.com/oneindiatelugu/ Follow on Instagram: https://www.instagram.com/oneindiatelugu/