Content removal request!


India vs Australia 1st ODI: MS Dhoni booed by Indian fans at Sydney

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా.. రోహిత్(133), ధోనీ(51) మినహా మిగితా వారందరూ స్వల్ప స్కోర్‌కే పరిమితం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. #India #Australia #MsDhoni #FansFire