Content removal request!


India vs Australia 2019: Team India Plan B Failed In Australia Series

ప్రపంచకప్‌నకు సంబంధించి ప్లాన్‌-ఏ సిద్ధంగా ఉంది. ఆస్ట్రేలియా చేతిలో 2-3 తేడాతో సిరీస్‌ చేజార్చుకున్న తర్వాత టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్య ఇది. అంటే ప్రస్తుత సిరీస్‌లో 'ప్లాన్‌-బి' సమర్థంగా అమలు చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో నాలుగో స్థానం ఎవరిది? శిఖర్ ధావన్‌ ఇలాగే విఫలమవుతుంటే మూడో ఓపెనర్‌ ఎవరు? నాలుగో పేసర్‌ అందుబాటులో ఉన్నాడా? రెండో వికెట్‌ కీపర్‌ ఎవరు? #IndiaVsAustralia #ViratKohli #PlanB #WorldCup2019