Content removal request!


India vs Australia, 3rd ODI: Virat Kohli Becomes the Fastest to Score 4000 Runs in ODI's as Captain

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మైలురాయిని సాధించాడు. వన్డేల్లో 4 వేల పరుగులు సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా విరాట్ రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డేల్లో వేగంగా 4000 పరుగులు సాధించిన కెప్టెన్‌గా కోహ్లి ఘనత సాధించాడు. కెప్టెన్‌గా 63 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల పరుగులు చేసిన విరాట్.. ఏబీ డివిలియర్స్ (77 ఇన్నింగ్స్) రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 100 ఇన్నింగ్స్‌ల్లో 4 వేల పరుగులు చేసిన ధోనీ ఈ జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు. రాంచీ వన్డేలో 27 పరుగులు చేయగానే కోహ్లి 4 వేల పరుగులను ఖాతాలో వేసుకున్నాడు.  #IndiaVsAustralia #ViratKohli #4000Runs #3rdODI