VVS Laxman Rahul Dravid nurtured Vaibhav Suryavanshi | ఇద్దరు లెజెండ్స్ తయారు చేసిన పెను విధ్వంసం by @ABP Desam - Post Details

VVS Laxman Rahul Dravid nurtured Vaibhav Suryavanshi | ఇద్దరు లెజెండ్స్ తయారు చేసిన పెను విధ్వంసం

#vvslaxman #vaibhavsuryavanshi #rahuldravid #ipl2025 #Abpdesam #telugunews #rrvsgt #ipl2025 #rajasthanroyals #gujarattitans #cricket #fastestcentury వైభవ్ సూర్యవంశీ. 14ఏళ్ల వయస్సులో గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన సెంచరీ కొట్టిన తర్వాత నుంచి ఈ పేరు మారు మోగిపోతోంది. అసలు 14ఏళ్లకు ఐపీఎల్ ఆడటమే ఓ సంచలనం. అలాంటిది ఓ చిన్న కుర్రాడు ఈ స్థాయిలో పెను విధ్వంసం సృష్టించటం అనేది మాటలకు అందనిది. అసలు ఈ అబ్బాయి రాజస్థాన్ కి ఎలా దొరికాడు అనేది ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ. బిహార్ కి చెందిన సూర్యవంశీ 8వ తరగతి చదువుతున్నాడు. చాలా చిన్న ఏజ్ అంటే దాదాపుగా 5ఏళ్ల వయస్సు నుంచే టోర్నమెంటులు ఆడటం మొదలు పెట్టాడట సూర్యవంశీ. VVS Laxman Rahul Dravid nurtured Vaibhav Suryavanshi | ఇద్దరు లెజెండ్స్ తయారు చేసిన పెను విధ్వంసం Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media: https://twitter.com/abpdesam https://www.facebook.com/abpdesam https://www.instagram.com/abpdesam

Similar Posts!

లక్ష్మణ్ వెతికిన విధ్వంసం..ద్రవిడ్ సానపట్టిన వజ్రాయుధం.! #vvslaxman #vaibhavsuryavanshi #Dravid
లక్ష్మణ్ వెతికిన విధ్వంసం..ద్రవిడ్ సానపట్టిన వజ్రాయుధం.! #vvslaxman #vaibhavsuryavanshi #Dravid

#vvslaxman #vaibhavsuryavanshi #rahuldravid #ipl2025 #Abpdesam #telugunews #rrvsgt #ipl2025 #rajasthanroyals #gujarattitans #cricket #fastestcentury



SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం
SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం

#SRHvsPBKS #abhisheksharma #travishead #sunrisershyderabad #Uppal #orangearmy #shreyasiyer #Abpdesam #telugunews ఓరి నాయనో..ఓరి దేవుడో..ఏం కొట్టుడురా నాయనా ఇది. అరిచి అరిచి గొంతులు పోయాయ్ ఫ్యాన్స్ కి. అసలు నువ్వు మనిషా మానవ మృగానివా బ్రో. కొంచెమైనా మనిషి ఆడినట్లు ఆడావా బ్రో. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కాదు బ్రో. అభిషేక్ శర్మ వర్సెస్ పంజాబ్ కింగ్స్. చీటీ రాసుకొచ్చి మరీ అభిషేకోడు పంజాబ్ ను చెవులు మూసి చావగొట్టి... సన్ రైజర్స్ కు సంచలన విజయం అందించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media: https://twitter.com/abpdesam https://www.facebook.com/abpdesam https://www.instagram.com/abpdesam



Rohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABP
Rohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABP

#rohitsharma #Rohitsharmaemotional #viratkohli #t20worldcup2024 #indvseng #semifinal2 #abpdesam #telugunews #india #england #axarpatel ఓపెనింగ్ బ్యాటర్ గా ఈ వరల్డ్ కప్ లో అవసరమైన సమయంలో ఫామ్ ను అందుకున్నాడు మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. లాస్ట్ సూపర్ 8 మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద కొట్టిన 92పరుగులు, ఇప్పుడు సెమీస్ లో ఇంగ్లండ్ మీద కొట్టిన హాఫ్ సెంచరీ టీమిండియా విజయాల్లో చాలా క్రూషియల్. కెప్టెన్ గానూ రోహిత్ శర్మ ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన బౌలర్ల మీద అపారమైన నమ్మకంతో ఉంటూనే వాళ్లను అవసమరైన సమయాల్లో అదిలిస్తూ బెదిరిస్తూ మనల్ని నవ్విస్తున్నాడు కూడా. అలాంటి రోహిత్ శర్మ నిన్న ఏడ్చేశాడు. Rohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABP Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media: https://twitter.com/abpdesam https://www.facebook.com/abpdesam https://www.instagram.com/abpdesam