ఒలింపిక్స్ లో పతకం సాధించేలా ఓ ఆటగాడిని తీర్చిదిద్దాలంటే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పన ఎంతో అవసరం. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడం వెనుక...భారత ప్రభుత్వ కృషి కూడా ఎంతో ఉంది. 2016 నుంచి 2021 వరకు నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం దాదాపు 7 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. విదేశాల్లో శిక్షణ, కోచ్ లు, క్రీడా సామాగ్రి కొనుగోలు తదితర అంశాల్లో నీరజ్ కు కొండంత అండగా నిలిచింది.. #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : https://www.facebook.com/ETVTelangana ☛ Follow us : https://twitter.com/etvtelangana ☛ Follow us : https://www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూశారు. 52 ఏళ్ల వార్న్ ... థాయిలాండ్ లోని కోహ్ సముయ్ లో గుండెపోటుతో చనిపోయినట్లు ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన విల్లాలో కదల్లేనిస్థితిలో ఆయన వ్యక్తిగత సిబ్బంది గుర్తించారు. వెంటనే వైద్యులను సంప్రదించగా... అప్పటికే ఆయన మృతిచెందినట్లు ధ్రువీకరించారు. వార్న్ మరణవివరాలను గోప్యంగా ఉంచాలని అభ్యర్థించిన ఆయన కుటుంబసభ్యులు... త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.షేన్ వార్న్ 1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించాడు. #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : https://www.facebook.com/ETVTelangana ☛ Follow us : https://twitter.com/etvtelangana ☛ Follow us : https://www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------
మంచి నీళ్లు తాగండని ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు...... క్రిస్టియానో రొనాల్డో యథాలాపంగా చెప్పిన మాటతో... ఓ దిగ్గజ కంపెనీ మార్కెట్ విలువ 29 వేల కోట్ల మేరకు ఆవిరైపోయింది. మంగళవారం..... UFA యూరో-2020 మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో...... పోర్చ్ గీసు జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో, జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ ......... ఏర్పాట్లలో భాగంగా టోర్ని స్పాన్సర్ కోకొకోలాకు చెందిన రెండు కూల్ డ్రింక్ బాటిళ్లను వారి ఎదురుగా ఉంచారు. ఫిట్ నెస్ విషయంలో...అత్యంత అప్రమత్తంగా ఉండే రొనాల్డో ఆ రెండు సీసాలను అక్కడి నుంచి తీసేసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న..వాటర్ బాటిల్ ను అందుకొని మంచి నీళ్లు తాగండని వ్యాఖ్యానించాడు. రొనాల్డో.. సాధారణంగానే ఈ వ్యాఖ్య చేసినా కోకకోలా షేర్లపై అది ప్రతికూల ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్లో ఆ షేరు విలువ 1.6శాతం పడిపోయింది. దీంతో...... కోకకోలా మార్కెట్ విలువ 242 బిలియన్ డాలర్ల నుంచి.. 238 బిలియన్ డాలర్లకు కుంగింది. దాదాపు 29 వేల కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయింది. వెంటనే.. నష్ట నివారణ చర్యలకు దిగిన కోకకోలా ప్రతి ఒక్కరికి నచ్చిన డ్రింక్ ను ఎంచుకునే హక్కు ఉంటుందని సమర్థించుకుంది. #LatestNews #EtvTelangana