Go behind the scenes with Kolkata Knight Riders (KKR) as they sweat it out with sharp, fast-paced fielding drills ahead of TATA IPL 2025! From diving stops to lightning throws, see how your favorite team trains to dominate the field. This is #AmiKKR like you’ve never seen before! #KKRFielding #InsideKKR #IPL2025 #AmiKKR #TATAIPL #FieldingDrills #KKRTraining #KKRBehindTheScenes #KnightRiders
#SRHvsPBKS #abhisheksharma #travishead #sunrisershyderabad #Uppal #orangearmy #shreyasiyer #Abpdesam #telugunews ఓరి నాయనో..ఓరి దేవుడో..ఏం కొట్టుడురా నాయనా ఇది. అరిచి అరిచి గొంతులు పోయాయ్ ఫ్యాన్స్ కి. అసలు నువ్వు మనిషా మానవ మృగానివా బ్రో. కొంచెమైనా మనిషి ఆడినట్లు ఆడావా బ్రో. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కాదు బ్రో. అభిషేక్ శర్మ వర్సెస్ పంజాబ్ కింగ్స్. చీటీ రాసుకొచ్చి మరీ అభిషేకోడు పంజాబ్ ను చెవులు మూసి చావగొట్టి... సన్ రైజర్స్ కు సంచలన విజయం అందించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media: https://twitter.com/abpdesam https://www.facebook.com/abpdesam https://www.instagram.com/abpdesam